మేషం (24 జూలై, 2024)
ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఎవరైనా పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు.వీరియొక్క అదృష్టము మీరుఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులై ఒక పార్టీని ఇచ్చెయ్యండి. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక/ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి! ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. అనవసర పనులకోసము మీరు సమయాన్ని వృధాచేస్తారు. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరులసలహామేరకు మీరు ప్రవర్తించవద్దు.
లక్కీ సంఖ్య: 8
వృషభం (24 జూలై, 2024)
ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. టీవీ,మొబైల్ ఎక్కువగా వాడటమువలన మీయొక్క సమయము వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 8
మిథునం (24 జూలై, 2024)
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితులనుండి శుభవార్త అందడంతో, రోజు మొదలవుతుంది. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.
లక్కీ సంఖ్య: 6
కర్కాటకం (24 జూలై, 2024)
శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారముకోసము ఇంటినుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్నిజాగ్రతగా భద్రపరుచుకోవాలి లేనిచో మీధనము దొంగిలించబడవచ్చు. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకండి. మీ పనిలో మీలాగ ఆలోచించే స్నేహితుల సహకారం తీసుకొండి. సమయానుకూలమైన వారి సహాయం, మీకు అతి కీలకమైన రీతిలో ప్రయోజనకరంగా ఉండగలదు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లకి, ఇది మంచి రోజు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
లక్కీ సంఖ్య: 9
సింహం (24 జూలై, 2024)
మీకు ఎక్జైటింగ్ గా చేసి, రిలాక్స్ అయేలాగ చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు, సంతోషదాయకమే దానితోపాటు శెలవులలో ఏమిచెయ్యాలో ప్లానింగ్ కి పనికివస్తాయి. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈరోజు మీకుబాగుంటుంది,ఇతరులతో కలసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 8
కన్య (24 జూలై, 2024)
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. ఈరోజు మీకు ఆర్థికప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి,కానీ మీయొక్క దూకుడు స్వభావముచేత మీరు అనుకుంతాగా ప్రయోజనాలను పొందలేరు. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకుమీరుగా నియంత్రించుకొండి. లేకుంటే, మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవలసినది ఏమంటే, ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.
లక్కీ సంఖ్య: 6
తుల (24 జూలై, 2024)
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. తెలివిగా మదుపు చెయ్యండి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఈరోజు, మీరు ఖాళిసమయములో ఆధ్యాత్మికకార్యక్రమాలను చేయాలనుకుంటారు.ఈసమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.
లక్కీ సంఖ్య: 8
వృశ్చిక (24 జూలై, 2024)
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకొండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకొండి.అది మీకి కుటుంబజీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగ చేస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు మిసాయంత్ర సమయాన్ని మిసహుద్యోగితో గడుపుతారు.చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
లక్కీ సంఖ్య: 1
ధనుస్సు (24 జూలై, 2024)
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. కుటుంబంతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాలకోసం చూస్తుంటే,- అప్పుడు మీరు ఒప్పందం చేసుకునేముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.
లక్కీ సంఖ్య: 7
మకరం (24 జూలై, 2024)
ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీస్నేహితుడు మిమ్ములను పెద్దమొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు,మీరువారికి సహాయముచేస్తే మీరు ఆర్ధికంగా నిర్వీర్యం అవుతారు. దుష్టపు ఆలోచనలుగల ఒకరు ఎవరో మీకు హానికలిగించే రోజు, అలాగే, మీకు తెలియగలదు. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది- మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీరేమి చెయ్యగలరో ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపండి. మీరు సరైనపద్ధతిలో విషయాలను అర్థంచేసుకోవాలి,లేనిచో మీరు మీఖాళీసమయాన్నివాటిగూర్చి ఆలోచించి వృధాచేసుకుంటారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 7
కుంభం (24 జూలై, 2024)
బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన, కలగించవచ్చును. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. భగ్నప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. మీరు ఈరోజు మీపనులను అనుకున్న సమయములో పూర్తిచేయండి.కుటుంబంలో మీకొరకు ఒకరు ఎదురుచూస్తున్నారు అని మీఅవసరమువారికి ఉందిఅని గుర్తుపెట్టుకోండి. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.
లక్కీ సంఖ్య: 5
మీన (24 జూలై, 2024)
కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చి దిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు. ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టేముందు మరొక్కసారి, మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకొండి రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 3
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read :AP News: ఇంటి పెరట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
Tirumala: శ్రీవారి లడ్డూ రుచిలో లోపం.. అసలు కారణం గుర్తించిన టీటీడీ…..
Crime News: ‘బావా తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించు’.. వివాహిత విషాదాంతం
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
బ్రహ్మ కోరికతో ఓం కార రూపంలో వెలసిన శివయ్య.. కేవలం దర్శనంతోనే కోరిక నెరవేరుతుంది.. ఎక్కడంటే..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..