వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.
Also read :Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…
కడప : వైఎస్సార్ జిల్లాలొ ఎ ఎస్ ఐ నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కన పెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది. కమలాపురం పోలీసు స్టేషన్ లో నాగార్జునరెడ్డి ఎ ఎస్ ఐ గా పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగిశాక ఉదయాన్నే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్ ఆరా తీస్తున్నారు
Also read :విశాఖపట్నంలో మైనర్ బాలికపై అఘాయిత్యం.. పాత చట్టం ప్రకారమే చర్యలు.. ఎందుకో తెలుసా?
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కూతురు ఆ పని! నాన్నకి తెలిశాక!
Hyderabad: వీరిని మాత్రమే టార్గెట్ చేస్తూ నేరాలు.. ఆ ముఠా అసలు సీక్రెట్ ఇదే..
Hyderabad: పాపం ఈ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు.. బిడ్డలతో సహా
అప్పు ఎగ్గొట్టేందుకు హైడ్రామా.. అసలుగుట్టు రట్టు చేసిన పోలీసులు..