*ఎన్టీఆర్ జిల్లా నందిగామ*
*చూడటానికి ముసలోడే కానీ మామూలోడు కాదు*
*పుష్పత్రి సినిమాను ముందే చూపించిన ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామ కు స్కూటీలో పుష్ప సినిమాలు తలపించేలా మద్యం తరలింపు స్కూటీనే మద్యం షాపు గా మార్చిన వైనం*
*తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు నందిగామ పట్టణ శివారులో చాకచక్యంగా పట్టుకున్న నందిగామ నందిగామ ఏసీబీ రవి కిరణ్ సిఐ హనీష్ టీం*
*స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మద్యం బాటిల్ లు స్వాధీనం*
నందిగామ ఏసిపి రవికిరణ్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదట్టం చేశామని ఈరోజు తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో మా సిబ్బంది స్కూటీని స్వాధీనం చేసుకొని అందులో 100 క్వార్టర్ బాటిల్ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎసిపి తెలిపారు
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





